Rashmika: తన ఛాన్స్ కొట్టేసిందని ఆ హీరోయిన్ పై అసూయపడ్డ రష్మిక.?

Rashmika: హీరోయిన్ రష్మిక నిజంగానే తన తోటి నటిపై అసూయపడిందా.. తన ఛాన్స్ కొట్టేసినందుకు ఆ హీరోయిన్ పై అసూయ పెంచుకుందా..ఇంతకీ రష్మిక అసూయ పెంచుకున్న హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. రష్మిక శ్రీలీల కలసి పుష్ప టు సినిమాలో కనిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయితే ఐటమ్ సాంగ్ లో శ్రీలీల నటించింది.
Rashmika was jealous of the heroine for missing her chance
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మికతో మాట్లాడడానికి శ్రీ లీల చాలా భయపడిందట. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.రష్మిక నితిన్ తో కలిసి భీష్మ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే మళ్లీ వీరి కాంబోలోనే ఓ సినిమా రాబోతున్నట్టు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి. అదే రాబిన్ హుడ్.. (Rashmika)
Also Read: Chiranjeevi: ఆ హీరో భార్యతో చిరంజీవి రొమాన్స్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
అయితే రాబిన్ హుడ్ సినిమాలో రష్మిక మొదట హీరోయిన్గా ఫిక్స్ అయినప్పటికీ ఆ తర్వాత వేరే సినిమాలు ఉండడంతో డేట్స్ ఖాళీగా లేక రష్మిక ఆ సినిమా నుండి తప్పుకుంది. రష్మిక తప్పుకోవడంతో శ్రీ లీల ఆ సినిమాలో అవకాశం పట్టేసింది.అయితే ఈ సినిమాలో తన ప్లేస్ ను నేను రిప్లై చేశానని రష్మికలో ఏదైనా అసూయ ఉంటుంది కావచ్చు అని రష్మికతో మాట్లాడడానికి నాకు చాలా భయమేసింది

అంటూ శ్రీలీల రీసెంట్ గా రాబిన్ హుడ్ మూవీకి సంబంధించి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.పుష్ప టు సెట్ లో రష్మికను చూడగానే మాట్లాడడానికి భయమేసింది కానీ ఆ తర్వాత రష్మికనే నేనే ఈ సినిమాని వదులుకున్నాను.వేరే సినిమాలకు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాకి డేట్స్ ఖాళీగా లేక రిజెక్ట్ చేశాను అని రష్మిక చెప్పడంతో ఆ తర్వాత ఇద్దరు చాలా బాగా కలిసిపోయారట.(Rashmika)