Rashmika: ఆ డైరెక్టర్ చేసిన పనికి పేరెంట్స్ ముందు తలదించుకున్న రష్మిక.. ప్రైవేట్ ఫొటోస్ పంపి..?
Rashmika: హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఈమె ఇండియా మొత్తంలో పాపులర్ అయిపోయింది. ఇప్పటికే నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ పుష్ప2 సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెతో సినిమా కోసం దర్శక నిర్మాతలు ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాల్లో ఎలాంటి సీన్స్ అయినా, సరే అలాఓకగా నటించే టాలెంట్ రష్మిక లో ఉంది. ప్రస్తుతం రష్మికా కు యువతలో మంచి క్రేజ్ ఉంది.
Rashmika was upset in front of her parents for what the director had done
అలాంటి ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ఊహించని గిఫ్టును పంపించారట. ఈ గిఫ్ట్ ను ఆమె తన తల్లిదండ్రుల ముందు ఓపెన్ చేయడంతో పరువు పోయినంత పని అయిందట. ఇంతకీ ఆయన పంపిన గిఫ్ట్ ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. రష్మిక మందన్న అంటే చాలామంది దర్శకులకు ఎంతో ఇష్టం. ఆమె దర్శకులు ఎలా చెబితే ఆ విధంగా నటించి అందులో లీనమైపోతుంది. ( Rashmika)
Also Read: Shilpa Shetty: నన్ను వాడుకుని వదిలేశాడు.. స్టార్ హీరో పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!!
అలా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చినటువంటి అనిమల్ మూవీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారకురాలు రష్మిక. అందులో ఎలాంటి సీన్లు అయినా డైరెక్టర్ చెప్పినట్లే నటించింది. 2023 రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది.. దీంతో సందీప్ రెడ్డి వంగ రష్మిక మందానను ఎంతో అభిమానిస్తున్నారు. తాజాగా ఈయన న్యూ ఇయర్ సందర్భంగా రష్మికకు కొన్ని చాక్లెట్స్ తో పాటు ఈ సినిమాలో బోల్డ్ గా ఉండేటువంటి కొన్ని ఫోటోలు జత చేసి ఒక వాచ్ గిఫ్ట్ గా పంపారట.
ముఖ్యంగా ఈ ఫోటోలో రష్మిక మందన్న లిఫ్ కిస్ ఇచ్చిన ఫోటో, అలాగే ఆమె టాప్ తీసేసి రన్బీర్ తో రొమాంటిక్ గా ఉన్న ఫోటో అందులో ఉన్నదట. అయితే ఈ గిఫ్ట్ ను తన తల్లిదండ్రుల ముందు ఓపెన్ చేయడంతో చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.( Rashmika)