Regina Cassandra: రెజీనా కసాండ్ర కి సినిమా ఛాన్స్ లు రాకపోవడానికి కారణం అదేనా?

Regina Cassandra film career highlights

Regina Cassandra: రెజీనా కసాండ్రా.. 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించారు. తొమ్మిది సంవత్సరాల వయస్సులో పిల్లల టీవీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. చిన్న వయసులోనే ఆమె తన ముద్దులొలికే మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, తద్వారా ఆమె మంచి క్రేజ్ అందుకున్నారు.

Regina Cassandra film career highlights

14 సంవత్సరాల వయస్సులో, రెజీనా ‘కంద నాన్ మూ లైలా’ అనే తమిళ చిత్రంలో నటుడు ప్రసన్న మరియు లైలాతో కలిసి నటించారు. ఆ తర్వాత 2012లో తెలుగులో ‘శివ మనసులో శ్రుతి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకున్నారు.

ఆ తర్వాత ఆమె కెరీర్ మరింత ముందుకు వెళ్లింది, 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ అనే హిందీ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. రెజీనా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ, తమిళంలో పెద్ద విజయం సాధించకపోయారు.

ప్రస్తుతం రెజీనా కసాండ్రా ‘మిస్ తిరుమణి’ సినిమాలో అజిత్ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయి లో మాత్రం ఆమెకు స్టార్ డం రాలేదు. దానికి కారణం ఆమెకు వయసు మీద పడడం, కుర్ర హీరోయిన్ లు లేత పరువలతో హుశారేత్తించడం తో ఆమె రేస్ లో వేనుకపదిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మోడ్రన్ దుస్తులతో తన గ్లామర్‌తో ఆకట్టుకుంటూ, చీరలో సాంప్రదాయబద్ధంగా కూడా కనిపిస్తారు. ఆమె ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *