Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వేసుకున్న బూట్లు ఖరీదైనవి అని… గులాబీ పార్టీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. తాజాగా హైదరాబాదులో సత్య నాదెండ్ల.. ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్న షూలు… వివాదంగా మారాయి. Revanth Reddy
Revanth Reddy in Controversy Over His Shoes
ఆయన వేసుకున్న షూల ధర… అక్షరాల 95 వేల రూపాయలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే రైతుబంధు డబ్బులు, పెన్షన్ ఇవ్వలేకపోతున్న తెలంగాణ ప్రభుత్వం… ఇలా దుబారా ఖర్చులు పెడుతోందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. Revanth Reddy
Also Read: Allu Arjun: 30వేల మందితో అల్లు అర్జున్ ఇంటి ముట్టడి ?
తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన తర్వాత… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరీదైన వస్తువులు వాడాలని…. సెటైర్లు పెంచుతోంది. పది సంవత్సరాలపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఇలా ఖరీదైన… వస్తువులు ఎప్పుడు వాడలేదని గులాబీ పార్టీ చెబుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. Revanth Reddy