RGV: అమ్మాయిల్లో అవే మత్తెక్కిస్తాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి..?


RGV made shocking comments on girls

RGV: తెలుగు ఇండస్ట్రీలో వివాదాల దర్శకుడు ఎవరయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది రాంగోపాల్ వర్మ.. ఈయన ఒకప్పుడు ఫేమస్ దర్శకుడు. ఈయన డైరెక్షన్ లో ఎంతోమంది నటులు హీరోలుగా మారి మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా రాంగోపాల్ వర్మ కాలం మారినా కొలది కాస్త వెనుకబడి పోయారు. కానీ ఆయన మాటతీరు ముక్కుసూటితనం మాత్రం మార్చుకోలేదు. తన మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడతారు తనకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు.

RGV made shocking comments on girls

ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలోని వారిని, రాజకీయ నాయకులను కూడా తప్పు చేస్తే విమర్శిస్తూ వివాదాల డైరెక్టర్ గా మారారు రాంగోపాల్ వర్మ. అలాంటి ఈయన కొత్త కొత్త నటీనటులను తెరకు పరిచయం చేస్తూ వారిలోని నటనా టాలెంటును బయటకు తీస్తున్నారు. ఆ విధంగా వారిని ఏదో ఒక రకంగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వారి లైఫ్ లో సెట్ అయ్యేలా చేస్తున్నారు. అలాంటి ఈ వర్మ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు. అవి వివరాలు ఏంటో చూద్దాం.. (RGV)

Also Read: Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో రెంట్ కి ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో.?

తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రత్యూష అనే అమ్మాయి రాంగోపాల్ వర్మాను కలిసింది. సందర్భంగా ఆమె రాంగోపాల్ వర్మను ఒక క్వశ్చన్ అడిగింది. ఇది ఎంతో మంది అమ్మాయిలని చూసి ఉంటారు. వారందరిలో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి అంటూ ప్రశ్నించింది. దీంతో రాంగోపాల్ వర్మ నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అంటూ అడిగారు. నిజమే చెప్పండి సార్ అంటూ ప్రత్యూష అన్నది..

RGV made shocking comments on girls

దీంతో రాంగోపాల్ వర్మ నాకు అమ్మాయిల్లో బూబ్స్ అంటే ఇష్టమని డైరెక్ట్ గా చెప్పేసాడు. దీంతో ప్రత్యూష కాస్త తలదించుకొని సిగ్గుపడ్డట్టు కనిపిస్తోంది.. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో నీకు బెర్త్ కన్ఫామ్ అయినట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా ఆర్జీవి నోట్లో నుంచి ఏ మాట వచ్చినా సోషల్ మీడియాలో మాత్రం తప్పకుండా వైరల్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.(RGV)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *