Rinku Singh: రింకూ సింగ్ చేతిపై కొత్త టాటూ..సీక్రెట్ ఇదే ?
Rinku Singh: టీమిండియా జట్టులో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో రింకు సింగ్ ఒకరు. ఐపీఎల్ ద్వారా… టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నారు. రింకు సింగ్. గుజరాత్ పై ఆడే మ్యాచ్ లో చివరి ఓవర్ లో 31 పరుగులు చేసి చిత్ర సృష్టించిన విజయాన్ని తెచ్చిన రింకూ టీం టీం ఇండియా లో చోటు దక్కడానికి ఎక్కువ సమయం దక్కలేదు. ఐపీఎల్ టోర్నమెంటులో… కేకేఆర్ జట్టు తరఫున… విధ్వంసకర బ్యాటింగ్ చేసి… టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
Rinku Singh Shares the Emotional Significance of His New Tattoo
అయితే అలాంటి రింకు సింగ్ కు సంబంధించిన ఒక వీడియోను.. భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది. రింకు సింగ్ చేతి పైన ఉన్న పచ్చబొట్టు కనిపించేలా ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. గాడ్స్ ప్లాన్ అనే పేరుతో రింకు సింగ్ టాటూ వేయించుకున్నారు. ఎక్కువగా క్రికెటర్ లు టాటూ వేయించుకోవడం మనం చూస్తాం. గతంలో చాలామంది తమ అభిరుచికి తగ్గట్లు టాటూ లు వేయించుకుంటూ అభిమానులను ఆకర్షిస్తారు.
Also Read: Varun Chakravarthy: రూ.1400లకు సినిమాల్లో చేశాడు..కానీ ఇప్పుడు టీమిండియా హీరో అయ్యాడు ?
అయితే రింకూ వేయించుకున్న ఈ గాడ్స్ ప్లాన్ పచ్చబొట్టు అందరిని ఆకర్షించింది. దాని గురించి రింకు సింగ్ మాట్లాడుతూ… ఈ టాటూ కారణంగానే… నా లైఫ్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. అలాగే యాష్ దయాళ్ బౌలింగ్లో ఐదు సిక్స్ లు కొట్టిన దానికి గుర్తుగా కూడా… దీన్ని పెట్టుకున్నట్లు వివరించాడు రింకు సింగ్. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాతే… టీమిండియాలోకి రింకు సింగ్ వచ్చాడు. ఏదేమైనా రింకూ సింగ్ టీం ఇండియా లో ఎలాంటి పోసిషన్ కి వెళతాడా చూద్దాం.