ATM Charges: ఒక విత్ డ్రా పై రూ. 23 ఛార్జ్.. మే నుంచి ప్రారంభం ?


ATM Charges: ఏటీఎం కార్డు వాడే వారికి బిగ్ అలర్ట్. మే ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపైన లిమిట్ దాటితే ఏటీఎం ఒక్కో విత్ డ్రాల పై 23 రూపాయల ఛార్జ్ అదనంగా చేయబోతున్నాయి బ్యాంకులు. డబ్బులు విత్ డ్రాల్ చేయడానికి సేమ్ బ్యాంక్ అయితే ఐదు విత్ డ్రా ఆఫర్ ఇస్తున్నారు.

Rs. 23 charge on a withdrawal starting from May

అలాగే వేరే బ్యాంక్ అయితే మెట్రో నగరాలలో ఐదు విత్ డ్రా లు ఉంటాయి. ఇతర ప్రాంతాలలో కేవలం 3 విత్ డ్రా లు లిమిట్ అందిస్తున్నారు. ఈ లిమిట్ దాటితే ఒక్కో విత్ డ్రాల్ పైన 23 రూపాయలు ఛార్జ్ వేయడానికి బ్యాంకులకు అనుమతులు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పెరుగును ధరలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *