KCR: కేసీఆర్ ఇంట్లో సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత ?
KCR: కేసీఆర్ ఇంట్లో సబితా ఇంద్రారెడ్డికి అస్వస్థత అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా కేసీఆర్ నిర్వహించిన మీటింగ్‌లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ సబితా ఇంద్రారెడ్డి. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారంటూ అబద్ధపు ప్రచారం జరుగతోంది. కానీ.. అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రికి వెళ్లారని తేలింది అసలు నిజం.

Sabitha Indra Reddy falls unwell at KCR’s house
ట్రీట్‌మెంట్ తీసుకొని.. ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. ఒకవేళ నిజంగానే ఫుడ్ పాయిజన్ అయితే.. సబితా ఒక్కరికే ఎలా? అంటూ కాంగ్రెస్ మీడియాకు కౌంటర్ చేస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా. అక్కడ తిన్న వాళ్లందరూ ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురవ్వాలిగా! అంటూ నిలదీస్తోంది. ఈ మాత్రం కూడా ఇంగితజ్ఞానం కూడా లేదా? అంటూ నెటిజన్ల ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
KCR: వరంగల్ లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
ముందు.. గురుకులాల ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఫోకస్ పెట్టాలని సూచనలు చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఏప్రిల్ లక్ష లాది మంది వరంగల్ సభ నిర్వహిస్తామని మీటింగ్‌లో కేసీఆర్ ప్రకటించారు.