Sai Pallavi: సాయి పల్లవికి మైండ్ గానీ దొబ్బిందా.. ఇంత చెత్త నిర్ణయం ఏంటి..?
Sai Pallavi: ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ పొందిన హీరోయిన్లలో సాయిపల్లవి కూడా ఒకరు.. ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో నటించిన చాలామంది హీరోయిన్లు ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీగా ఉంటారు.. కానీ సాయి పల్లవి మాత్రం చాలా డిఫరెంట్.. ఇప్పటివరకు ఎలాంటి బోల్డ్ పాత్రల్లో నటించకుండానే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ కథల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది..

Sai Pallavi worst decision
సినిమా కథల్లో బోల్డ్ సీన్లు ఎక్కడ ఉన్నా కనీసం కిస్ సీన్స్ ఉన్నా కానీ నటించినని చెబుతుందట.. అచ్చం తెలుగు అమ్మాయిల కనిపించే సాయిపల్లవి మేకప్ లేకుండానే చాలా చిత్రాల్లో న్యాచురల్ గా నటించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదటిసారి ఒక రొమాంటిక్ చిత్రంలో, రొమాంటిక్ హీరోతో నటించబోతుందట.. ఆ సినిమా ఏంటి ఆ హీరో ఎవరు అనేది చూద్దాం.. హీరో శింబు అంటే తెలియని వారు ఉండరు.. ఈయన తెలుగులో వల్లభ, మన్మధ, చిత్రాల్లో చాలా బోల్డ్ గా నటించారు. (Sai Pallavi)
Also Read: Naga Chaitanya: సమంతతో డివోర్స్.. ప్రతీ నెల 3 లక్షలు కట్టకపోతే..?
ఇవే కాకుండా తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు. అలాంటి మోస్ట్ రొమాంటిక్ హీరోతో సింప్లిసిటీ హీరోయిన్ సాయిపల్లవి నటించబోతుందట. రామ్ కుమార్ డైరెక్షన్ లో ఎస్టిఆర్ 49 అనే చిత్రంలో ఈమె హీరోయిన్ గా చేయబోతుందని తెలుస్తోంది.. ఈ సినిమాలో శింబు కాలేజీ స్టూడెంట్ గా నటించబోతున్నారట.. అయితే ఈయనతో సినిమా అంటే సాయిపల్లవి ఒప్పుకోవడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ శింబు అంటేనే రొమాంటిక్ హీరో తనతో వర్క్ చేసిన హీరోయిన్లతో డేటింగ్ చేస్తారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటి ఆ హీరోతో సాయి పల్లవి సినిమాకి ఒప్పుకోవడం ఏంటి.. సాయి పల్లవికి మైండ్ గానీ దొబ్బిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.శింబుతో సినిమా అంటే చాలా వరకు రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండే లేడి పిల్ల సాయిపల్లవి ఈ చిత్రానికి ఎలా ఒప్పుకుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. సాయిపల్లవి తాజాగా నటించిన ‘తండేల్’ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.(Sai Pallavi)