Salman Khan: ప్రభాస్ మదర్ ని టార్చర్ చేసిన సల్మాన్ ఖాన్.?
Salman Khan: ఏంటి ప్రభాస్ తల్లిని సల్మాన్ ఖాన్ టార్చర్ చేశారా.. అసలు ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించని ప్రభాస్ తల్లిని సల్మాన్ ఖాన్ ఎలా టార్చర్ చేశారు..సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంత..ప్రభాస్ మదర్ ని సల్మాన్ ఖాన్ టార్చర్ చేశారు అంటే ప్రభాస్ రియల్ మదర్ ప్రగతి ఉప్పలపాటినీ కాదు.ప్రభాస్ రీల్ మదర్ భాగ్యశ్రీ.. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈమె ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
Salman Khan who tortured Prabhas mother
అలా 90స్ లో భాగ్యశ్రీ అందానికి ఎంతోమంది యూత్ ఫిదా అయ్యారు. అయితే అలాంటి భాగ్యశ్రీ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే భాగ్యశ్రీని సల్మాన్ ఖాన్ ఓ షూటింగ్ సమయంలో బెదించారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే..మైనే ప్యార్ కియా సినిమా అందరూ చూసే ఉంటారు.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ హీరో హీరోయిన్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.(Salman Khan)
Also Read: Chiranjeevi-Surekha: బికినీ వేసుకోమని ఆ హీరోయిన్ ని టార్చర్ చేసిన సురేఖ చిరంజీవి..?
అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో భాగ్యశ్రీ తో సల్మాన్ ఖాన్ హద్దులు మీరి ప్రవర్తించాడట మీది మీదకు వచ్చి సరసాలు ఆడుతున్నట్టు ప్రవర్తించడంతో భాగ్యశ్రీ ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని అనుకుందట. ఇక ఓ రోజు సల్మాన్ ఖాన్ మరీ మితిమీరడంతో పక్కకు పిలిచి ఏంటండీ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగిందట. దానికి సల్మాన్ ఖాన్ మీకు లవర్ ఉన్నారని నాకు తెలుసు.ఒకసారి మీ లవర్ ని షూటింగ్ సెట్ కి తీసుకు రావచ్చు కదా అని అడిగారట.
దానికి షాక్ అయిపోయిన భాగ్యశ్రీ నా లవ్ మ్యాటర్ ఈయనకు ఎలా తెలుసు..నా లవ్ గురించి తెలిసే ఇలా ప్రవర్తిస్తున్నారా అని అనుకుందట. అయితే ఈ విషయాన్ని భాగ్యశ్రీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. అలాగే భాగ్యశ్రీ ప్రేమించిన హిమాలయతో ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా,సల్మాన్ ఖాన్ లే దగ్గరుండి ఒప్పించారట. తమ ప్రేమ పెళ్ళి వరకు వెళ్లడానికి సల్మాన్ ఖాన్ అలాగే డైరెక్టర్ కారణమయ్యారని ఆ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.(Salman Khan)