Sam-Chaithu would not have separated if he had thought like this

Sam-Chaithu: మన భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే పెద్దలు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలకాలం జీవించాలని దీవిస్తారు. అలాంటి వివాహ బంధానికి రాను రాను చిల్లు పడుతుంది. సాధారణ వ్యక్తులైతే ఓ మోస్తారుగా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నా కానీ సినీ ఇండస్ట్రీ వారైతే పూర్తిగా చెడగొట్టేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే విడిపోతూ పెళ్లి అనే పదాన్ని మసకబారుస్తున్నారు. అలా ఎంతో అద్భుతమైన వివాహ ఘట్టం ద్వారా ఒకటైనటువంటి నాగచైతన్య సమంత కూడా విడిపోయి సంచలనం సృష్టించారు.

Sam-Chaithu would not have separated if he had thought like this

చిన్న విషయానికే వీరిద్దరూ విడాకుల వరకు వెళ్లారని, అలా తొందరపాటు నిర్ణయం ఇద్దరి జీవితంలో విషాదాన్ని నింపిందని తెలుస్తోంది. చెరువు నీళ్లు పోయి చెరువు వెనకపడ్డాక ఆలోచిస్తే ఏమవుతుంది, ఆ విధంగానే నాగచైతన్య సమంత విషయంలో కూడా జరుగుతోంది. ఇద్దరు విడిపోయిన తర్వాత ఆ ఒక్క విషయంలో మొత్తం క్లారిటీ కి వచ్చారు. తాజాగా సమంత తనకు తల్లి అవ్వాలని ఉందని అదొక అద్భుతమైన అనుభూతి అంటూ చెప్పుకొచ్చింది.(Sam-Chaithu)

Also Read: Balakrishna: నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. బాలకృష్ణ కి ఆ అవార్డు..?

ఈ విధంగా సమంత మాతృత్వం గురించి చెప్పిన కొన్ని గంటల్లోనే నాగచైతన్య కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. నేను హ్యాపీగా పెళ్లి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కంటే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరికీ పిల్లలు అంటే ఇష్టం. కానీ వీరి వివాహమైన కొత్తలో సమంత పిల్లల విషయంలో కాస్త ఆలోచన చేసిందట. నాగచైతన్య పిల్లలు కావాలని పట్టుబట్టారట.

Sam-Chaithu would not have separated if he had thought like this

అలా మొదలైనటువంటి వీరి గొడవ చివరికి విడాకుల వరకు దారితీసింది. తీరా విడిపోయిన తర్వాత పిల్లలు కావాలని సమంత అనడంతో, ఆ వెంటనే నాగచైతన్య కూడా స్పందించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పుడే ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి పిల్లలు కంటే మీరు విడిపోయి ఉండేవారు కాదు కదా హ్యాపీగా జీవించేవారు అంటూ కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్. ఏది ఏమైనా నాగచైతన్య త్వరలో శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు.(Sam-Chaithu)