Samantha: డైరెక్టర్ కాదు ఆ హీరో తో సమంత పెళ్లి.. బలిసినోడినే పట్టేసిందిగా.?
Samantha: చాలా రోజుల నుండి సమంత రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత ఎవరితోనో పార్టీ చేసుకున్నట్లు ఒక ఫోటో పోస్ట్ చేసింది. అయితే అందులో ఉన్నది అమ్మాయి అయితే కాదు క్లియర్ కట్గా అబ్బాయి చేతులే కనిపిస్తున్నాయి. అయితే సమంత వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుందంటే అందరూ డైరెక్టర్ కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.

Samantha got married to the hero not the director
కానీ తాజాగా బీ టౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ హీరో పేరు వేరే వినిపిస్తోంది.అంతేకాదు డైరెక్టర్ రాజ్ తో కాదు సమంత పెళ్లి చేసుకునేది మరో హీరోని పెళ్లి అంటూ బీ టౌన్ లో వార్తలు కోకోల్లలుగా వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ సమంత ప్రేమలో పడింది అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంతో ఇప్పుడు చూద్దాం. సమంత చాలా రోజుల నుండి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైనటువంటి రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని ఆయన్ని రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపించాయి. (Samantha)
Also Read: Samantha: సమంత వల్ల విడిపోయిన పచ్చని జంట.. అంత పెద్ద తప్పు చేసిందా.?
కానీ బీటౌన్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సమంత డైరెక్టర్ రజ్ తో కాదు బోని కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ తో ప్రేమలో ఉందని, అర్జున్ కపూర్ ప్రస్తుతం మలైకా అరోరాని వదిలేసి సమంతతో ప్రేమలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లు రావడానికి ప్రధాన కారణం ఆ మధ్యకాలంలో సమంత పోస్ట్ పెడితే దానికి ఆయన లైక్ కొట్టడం వల్లే వీరి మధ్య ఎఫైర్ ఉంది అనడానికి ఉదాహరణగా నిలిచాయి.

కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఇక ఈ వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ సమంత బాలీవుడ్ లో బలిసినోడినే పట్టేసిందిగా..కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుంది అంటూ చెత్త కామెంట్లు పెడుతున్నారు.కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఒక చెత్త రూమర్ మాత్రమే అంటూ కొట్టి పారేస్తున్నారు.(Samantha)