Samantha: డాన్స్ మాస్టర్ తో సమంత ఘాటు రొమాన్స్.. నోట్లో నోరు పెట్టి.?
Samantha: డాన్స్ మాస్టర్ తో సమంత రొమాన్సా..ఇది నిజమేనా.. ఇంతకీ అంత ఘాటు రొమాన్స్ సమంత ఏ కొరియోగ్రాఫర్ తో చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.తాజాగా కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో సమంత రొమాన్స్ చేస్తున్నట్టు ఆయనకు హగ్గులు,కిస్సులు ఇస్తున్నట్టు ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక గణేష్ ఆచార్య అంటే ఎవరో కాదు పుష్ప, పుష్ప 2 సినిమాలకి కొరియోగ్రాఫి చేసిన కొరియోగ్రాఫర్.

Samantha intense romance with a dance master
అలాంటి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తో సమంత తెగ రొమాన్స్ చేసేస్తుంది అంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.ఇక ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే.. వైరల్ అవుతున్న వీడియోలో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో రొమాన్స్ చేస్తున్నది సమంత అయితే కాదు దైసీషా.. గణేష్ ఆచార్య దైసి షా తో ఓ పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఉన్న వీడియోలో దైసి షా అచ్చం సమంత రూపురేఖలతోనే కనిపిస్తోంది.(Samantha)
Also Read: Tollywood Director: హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ ఎఫైర్.. భార్య సూసైడ్..?
దీంతో కాస్త సమంత ఫేస్ ని అందులో క్రియేట్ చేసి సమంత ఆ కొరియోగ్రాఫర్ తో ఎంత ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతుందో చూడండి అంటూ ఫేక్ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం కొంతమంది రియల్ వీడియోని వెతకగా గణేష్ ఆచార్య దైసీ షా ఇద్దరు ఒక సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో బయటపడింది.

దీంతో అసలు వీడియోలో ఉన్న హీరోయిన్ ని పక్కన పెట్టి సమంతనే అని క్రియేట్ చేసి ఫేక్ న్యూస్ చేస్తున్నారని ఇందులో ఇలాంటి నిజం లేదు అని కొట్టి పారేస్తున్నారు సమంత అభిమానులు.ప్రస్తుతం గణేష్ ఆచార్య దైసీ షా ఇద్దరూ కలిసి చేసిన ఒరిజినల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.(Samantha)