Samantha: శోభితపై అసూయ.. దాన్ని నేను పట్టించుకోనంటూ సమంత షాకింగ్ కామెంట్స్.?
Samantha: ఏంటి శోభిత పై సమంతకు నిజంగానే అసూయ ఉందా.. దాన్ని నేను పట్టించుకోను అంటూ సమంత ఆ ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి కామెంట్లు చేసింది. ఇంతకీ సమంత నాగచైతన్య రెండో పెళ్లి పై ఏ విధంగా స్పందించింది అనేది ఇప్పుడు చూద్దాం. చాలా రోజుల నుండి నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత స్పందిస్తే బాగుండు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని ఎదురుచూస్తున్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

Samantha shocking comments on Sobhita
ఎందుకంటే మాజీ భర్తకు పెళ్లయింది కాబట్టి ఆ విషయంలో తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చాలామంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే తాజాగా శోభితతో నాగచైతన్య పెళ్లిపై ప్రత్యక్షంగానే స్పందించింది సమంత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకి మీ మాజీ భర్త శోభితను పెళ్లి చేసుకున్నందుకు మీలో ఏదైనా అసూయ ఉందా..(Samantha)
Also Read: Balakrishna: బాలకృష్ణ పై పగ పెంచుకున్న ఇద్దరు కూతుర్లు.. చిన్నప్పటి నుండి అలా చేస్తారంటూ..?
మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్న ఎదురువగా.. దానికి ఎవరు ఊహించని ఆన్సర్ ఇచ్చింది సమంత. మామూలుగా ఎవరైనా తమని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్లపై ఉన్న అసూయని బయటపెడతారు. అంతే కాదు నా జీవితాన్ని నాశనం చేసిందనో లేక వేరే ఏదైనా మాటలు మాట్లాడతారు.కానీ సమంత ఇవేవీ మాట్లాడలేదు. అంతేకాదు మీకు ఏదైనా అసూయ ఉందా అని అడిగితే.. నా లైఫ్ లో అసూయకి అస్సలు చోటు లేదు..

అసూయను చెడుకు మూలంగా భావిస్తాను. అందుకే నా జీవితంలోకి అసూయని రావడానికి అస్సలు అంగీకరించను. అసలు దాని గురించి నేను పట్టించుకోను అంటూ సమంత షాకింగ్ కామెంట్లు చేసింది.ఇక సమంత మాటలు వింటుంటే నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నా తనకస్సలు అసూయ లేదని అసలు దాని గురించి తనకు అవసరం లేదు అని తేల్చి చెప్పింది..(Samantha)