Samantha: ఆ టాలీవుడ్ డైరెక్టర్ కాపురంలో నిప్పులు పోసిన సమంత..?
Samantha: ఏంటి సమంత ఆ టాలీవుడ్ డైరెక్టర్ కాపురంలో నిప్పులు పోసిందా..ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. నిజంగానే సమంత కారణంగా ఆ డైరెక్టర్ తన భార్యతో గొడవలు పెట్టుకుంటున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం. సమంత డైరెక్టర్ కాపురంలో నిప్పులు పోసింది అనగానే అందరికీ బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత అయినటువంటి రాజ్ నిడిమోరు గుర్తుకొస్తారు. కానీ ఈయన తెలుగువాడైనప్పటికీ టాలీవుడ్ డైరెక్టర్ అయితే కాదు.

Samantha who set fire to the Tollywood director Kapuram
ఈయన బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు తీస్తూ ఉంటారు. అయితే ఈయన కాకుండా మరెవరు అని ఇంకొంతమందికి డౌట్ వస్తుంది.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్.. ఏంటి సమంత కారణంగా త్రివిక్రమ్ కి తన భార్యకి మధ్య గొడవలు వస్తున్నాయా..ఇదెక్కడి విడ్డూరం అని మీ అందరికీ అనుమానం రావచ్చు.కానీ అప్పట్లో నిజంగానే సమంత కారణంగా త్రివిక్రమ్ కి ఆయన భార్యకి మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. (Samantha)
Also Read: Soundarya: తండ్రి మీద ప్రేమతో సౌందర్య అలాంటి పని చేసిందా.. నిజంగా గ్రేట్.?
త్రివిక్రమ్ సమంతతో క్లోజ్ గా ఉండి వరుస సినిమాల్లో సమంతకి అవకాశాలు ఇవ్వడంతో వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందని,ఇద్దరు ఎఫైర్ పెట్టుకున్నారని రూమర్లు క్రియేట్ చేశారు.అయితే ఈ రూమర్లు త్రివిక్రమ్ భార్య దాకా వెళ్లడంతో కొద్దిరోజులు ఓపిక పట్టిన త్రివిక్రమ్ భార్య ఆ తర్వాత ఎందుకు నువ్వు పదే పదే నీ సినిమాలో ఆ హీరోయిన్ తీసుకుంటున్నావు..

బయట మీ ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్న మాటలు నిజమేనా..అని అనుమానపడి ఓ రోజు గొడవ పెట్టుకుందట.దాంతో మా ఇద్దరి మధ్య అదేం లేదు.డైరెక్టర్ కి హీరోయిన్ కి మధ్య ఉన్న రిలేషన్ తప్ప ఇద్దరు మధ్య ఏం లేదు ఇప్పటినుండి నేను ఆ హీరోయిన్ తో సినిమా చేయను అని త్రివిక్రమ్ భార్యకి మాటిచ్చాడట. ఇక అప్పటినుండి మళ్ళీ త్రివిక్రమ్ సమంతని తన సినిమాలో తీసుకోవడం లేదని తెలుస్తోంది.అలా సమంత కారణంగా త్రివిక్రమ్ ఆయన భార్య మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తుంది.(Samantha)