Samyuktha Menon: పెళ్లైన హీరోతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా ఇరుక్కున్న సంయుక్త మీనన్.?

Samyuktha Menon: బింబిసారా, భీమ్లా నాయక్,సార్,విరూపాక్ష, డెవిల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లెవెల్ కి వచ్చేసింది మలయాళ నటి సంయుక్త మీనన్.ఈ హీరోయిన్ టాలీవుడ్ లో ఫేమస్ అవ్వకముందే మలయాళం,తమిళ, కన్నడ సినిమాలో రాణించింది. కానీ టాలీవుడ్ లోకి వచ్చాక సంయుక్త మీనన్ పేరు ఎక్కువ పాపులర్ అయింది.
Samyuktha Menon hot romance
అలా భీమ్లా నాయక్ మూవీలో విలన్ రానా భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బింబిసారా, సార్, విరూపాక్ష మూవీస్ తో హిట్ కొట్టింది.ఇక డెవిల్ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ హీరోయిన్ కి వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.అలా ప్రస్తుతం హీరోయిన్ నిఖిల్ స్వయంభూ మూవీ తో పాటు శర్వానంద్ తో నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ పెళ్లయిన హీరోతో ల్యాబ్లో రొమాన్స్ చేస్తూ సంయుక్త మేనన్ అడ్డంగా ఇరుక్కుంది అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.(Samyuktha Menon )
Also Read: Mokshagna: మోక్షజ్ఞ విషయంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిందే కరెక్టా.. బాలకృష్ణ తప్పు చేస్తున్నారా.?
అయితే సంయుక్త మీనన్ ల్యాబ్ లో రొమాన్స్ చేస్తుంది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. తాజాగా శర్వానంద్ తో కలిసి సంయుక్త మీనన్ నటిస్తున్న నారి నారి నడుమ మురారి మూవీకి సంబంధించి దర్శనమే మధుర క్షణమే అనే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. అయితే రొమాంటిక్ గా సాగే ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించి ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతుంది.ఇక ఈ ప్రోమోలో శర్వానంద్ సంయుక్త మీనాన్ ఇద్దరు ల్యాబ్ లో హాట్ రొమాన్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.ఇక శర్వానంద్ బాలకృష్ణ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి సినిమా టైటిల్ తో సంయుక్త మీనన్, సాక్షి వైద్యలతో ఈ సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారు.ఇక దర్శనమే మధుర క్షణమే సినిమాకి సంబంధించి ఫుల్ సాంగ్ ఏప్రిల్ 9న రిలీజ్ చేయబోతున్నారు.(Samyuktha Menon )