Samyuktha Menon: మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే స్టార్ స్టేటస్ సంపాదించింది.అలా ఈమె తెలుగులోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అన్నీ హీరోయిన్ పాత్రల్లోనే నటించింది. అలా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన భీమ్లా నాయక్ మూవీలో విలన్ రానా భార్యగా సంయుక్త మీనన్ నటించింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ కి మంచి క్రేజ్ లభించింది.
Samyuktha Menon relation with that married hero
అలా తెలుగులో ఈమె నటించిన సార్, బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.దాంతో సంయుక్త మీనన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక చివరిగా వచ్చిన డెవిల్ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ సంయుక్త మీనాన్ సినీ కెరీర్ మీద డెవిల్ సినిమా రిజల్ట్ అంతగా ఎఫెక్ట్ చూపించలేదు. అయితే ప్రస్తుతం సంయుక్త మీనన్ బాలీవుడ్ ఓ ప్రాజెక్టుకి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.(Samyuktha Menon)
Also Read: Jr. NTR: ఏంటి.. ఈ హాట్ యాంకర్ ఎన్టీఆర్ కి చెల్లెలు అవుతుందా.?
అయితే అలాంటి ఈ ముద్దుగుకి మ్మ ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా అవకాశాలు అయితే రావడం లేదు. ఇక అవకాశాలు లేకపోయినప్పటికీ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో అందరికీ సెగలు పుట్టిస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే సంయుక్త మీనన్ ఆ పెళ్ళైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ అప్పట్లో ఓ టాక్ వినిపించింది.
ఇక ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి రానా. ఇక విషయంలోకి వెళ్తే.. సంయుక్త మీనన్, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటించారు. అయితే సహజంగానే రానాని అందరు లేడీస్ మ్యాన్ అంటారు. అలా ఈ సినిమాలో నటించిన సమయంలో సంయుక్త మీనన్ తో షూటింగ్స్ స్పాట్ లో కాస్త క్లోజ్ గా ఉండేసరికి వీరిద్దరికి మధ్య ఎఫైర్ వార్తలు అంటగట్టేశారు. అంతేకానీ వీరిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు.ఇక సంయుక్త మీనాన్ కి డైరెక్టర్త్ త్రివిక్రమ్ తో కూడా ఇలాంటి వార్తలే రాశారు.(Samyuktha Menon)