Sania Mirza – Mohammed Shami: కాశ్మీర్ లో షమీ, సానియా ఎంజాయ్ చేస్తున్నారా ?
Sania Mirza – Mohammed Shami: షమీ, సానియా కాశ్మీర్ వెళ్లారా అనే ప్రశ్నలు చాలామందిలో వెలబడుతున్నాయి. ఈ ప్రశ్నకు గల ప్రధాన కారణం సోషల్ మీడియాలో చాలా రకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షమీ, సానియా కాశ్మీర్ లోయలలో కలిసి కనిపిస్తున్నారు. అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. Sania Mirza – Mohammed Shami
Sania Mirza – Mohammed Shami Enjoying In Kashmir
వైరల్ అవుతున్న ఫోటోలలో షమీ, సానియా కాశ్మీర్ లోయలలో కలిసి ఫోటోలు దిగారు. కాశ్మీర్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారంటూ అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సానియా మీర్జా అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఆమె దుబాయ్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నట్లుగా చూపిస్తుంది. సానియా తన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. Sania Mirza – Mohammed Shami
Also Read: Revanth Reddy: మరో వివాదంలో రేవంత్ రెడ్డి…షూలపై సెటైర్లు ?
అందులో ఆమె తన సన్నిహితులు వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్పతో కలిసి భోజనం చేస్తూ కనిపించింది. న్యూ ఇయర్ సందర్భంగా సానియా మీర్జా తన కుమారుడితో కలిసి ఉన్న మొదటి ఫోటోను షేర్ చేసుకుంది. షోయబ్ నుంచి సానియా మీర్జా విడాకులు తీసుకున్న అనంతరం ఆమె పేరు షమీతో ముడి పడుతుంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ విషయాలన్నీ న్యూ ఇయర్ ఫోటో వైరల్ కావడంతో నిరాధారమైనవి. గతంలోనూ సానియా, షమీలపై పుకార్లు అధికంగా వచ్చాయి. Sania Mirza – Mohammed Shami