Rajinikanth: రజినీకాంత్ కెరీర్ కి మచ్చ..ఆ హీరోయిన్ తో ఒకే రూమ్లో దొరికిపోయి.?
Rajinikanth: రజినీకాంత్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్ని రూమర్లు వినిపించినా కూడా అదొక్కటి మాత్రం ఆయన కెరీర్ లో ఎప్పటికీ మాయని మచ్చగానే మారిపోయింది. ఇంతకీ ఆ రూమర్ ఏంటయ్యా అంటే.. సిల్క్ స్మితతో రజినీకాంత్ ఎఫైర్..అయితే సిల్క్ స్మిత రజినీకాంత్ మధ్య ఎలాంటి బంధం ఉందో ఎంతవరకు వారి మధ్య అనుబంధం ఉందో తెలియదు

scar for Rajinikanth career
కానీ అప్పుడు వీళ్ళతో నటించిన చాలామంది మాత్రం రజినీకాంత్ సిల్క్ స్మిత మధ్య ఏదో నడుస్తుంది అనే రూమర్ ని మాత్రం ఇండస్ట్రీలో వదిలారు. దాంతో ఆ రూమర్ అప్పటినుండి ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. సిల్క్ స్మిత చనిపోయిన కూడా ఆమెపై ఇప్పటికి ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా సిల్క్ స్మిత మరణానికి కారణం ఎంతోమంది పేర్లు కూడా వినిపించాయి.(Rajinikanth)
Also Read: Sumanth: అక్కినేని హీరోల పరువు తీసిన సుమంత్.. నాగార్జునతో గొడవలే కారణమా.?
ఇక సిల్క్ స్మిత ప్రేమించిన హీరోల పేర్లలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపించాయి.ఆ ప్రముఖ హీరోలలో రజినీకాంత్ పేరు కూడా ఉంటుంది. రజినీకాంత్ సిల్క్ స్మిత కాంబోలో కొన్ని సినిమాలు వచ్చాయి అలా ఆ కాంబోలో వచ్చిన వీరి సినిమాల కారణంగా రజినీకాంత్ కి సిల్క్ స్మిత కి మధ్య ఎఫైర్ ఉన్నట్టు వార్తలు క్రియేట్ చేశారు.

అయితే ఆ వార్తలకు తగ్గట్టుగానే వీరిద్దరూ సన్నిహితంగా మెదలడంతో ఇది నిజమే అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్ అయిపోయాక ఓ రోజు ఒకే రూమ్లో ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు అంటూ ఒక చెత్త రూమర్ కూడా అప్పట్లో వినిపించింది.ఇక ఈ చెత్త రూమర్ రజినీకాంత్ సినీ కెరియర్ లోనే ఒక మాయని మచ్చ అని చెప్పుకోవచ్చు.(Rajinikanth)