Shriya: టాలీవుడ్ లో మరో బ్యాడ్ న్యూస్.. భర్తకు శ్రియా విడాకులు..?

Shriya: ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ విడాకులు తీసుకొని విడిపోయారు.అలా ధనుష్ ఐశ్వర్య, జీవి ప్రకాష్ కూడా ఆయన భార్యతో విడాకులు తీసుకున్నారు.అంతే కాకుండా రీసెంట్గా ఆస్కార్ విన్నర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ కూడా తన భార్య సైరా భాను తో విడాకులు అనౌన్స్ చేశారు.
Shriya divorce from her husband
అలా వరుస పెట్టి చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్న వేళ తాజాగా సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్ కూడా తన భర్తకు విడాకులు ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక కొత్త రూమర్ చక్కర్లు కొడుతుంది.. శ్రియ శరన్ సీక్రెట్ గా రష్యా కు చెందిన ఆండ్రివ్ కొషీవ్ ని పెళ్లాడింది.వీరికి ఒక పాప కూడా ఉంది.అయితే శ్రియ శరన్ రష్యా అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఎక్కువగా ఇండియాలోనే గడుపుతుంది. (Shriya)
Also Read: Chiranjeevi: చిరంజీవికి నితిన్ భార్యకి మధ్య రిలేషన్.. షాకింగ్ సీక్రెట్.?
టైం దొరికినప్పుడల్లా రష్యా వెళ్లి అతనితో టైం స్పెండ్ చేస్తుంది.అయితే చాలా రోజుల నుండి అవకాశాల కోసం విడివిడిగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే ఓ రూమర్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రియ శరన్ తన భర్తకు విడాకులు ఇస్తుందని,సినిమాలు వద్దని చెప్పడం వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.

కానీ శ్రియ శరణ్ అభిమానులు మాత్రం ఇదంతా రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే శ్రియ శరన్ తన భర్తతో దూరంగా ఉంటుంది నిజమే కానీ వీరిద్దరి బిజీ లైఫ్ లో భాగంగా అలా చెరో దగ్గర ఉండాల్సి వస్తుంది. అంతేకానీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.విడాకులు తీసుకోవాల్సిన అవసరం వీరికి లేదు అంటూ ఆ రూమర్స్ ని కొట్టిపారేస్తున్నారు.(Shriya)