Siva Karthikeyan: ఆమెని ప్రేమించి మోసపోయిన శివ కార్తికేయన్..మరో వ్యక్తితో అలాంటి పని.?
Siva Karthikeyan: శివ కార్తికేయన్.. అమరన్ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఈయన ప్రస్తుతం ఎస్ కె 24,పరాశక్తి వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నెక్స్ట్ శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అలాంటి శివ కార్తికేయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి ప్రేమ గురించి ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు.

Siva Karthikeyan Love Break up story
మరి ఇంతకీ శివ కార్తికేయన్ లవ్ స్టోరీ ఏంటి? ఆయన ఆర్తి కంటే ముందు ఎవరిని ప్రేమించారు అనేది ఇప్పుడు చూద్దాం.. శివ కార్తికేయన్ ఆర్తిని పెళ్లి చేసుకోక ముందే ఒక అమ్మాయిని ప్రేమించారట. కానీ చివరికి ఆమె ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదట.ఇక అసలు విషయం ఏమిటంటే..శివ కార్తికేయన్ విజయ్ టీవీలో పనిచేస్తున్న సమయంలో షాపింగ్ మాల్ లో ఓ అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట. (Siva Karthikeyan)
Also Read: Chiranjeevi: ఉదయ్ కిరణ్ మరణం నుండి ఇప్పటివరకు చిరంజీవి ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నారో తెలుసా.?
అయితే ఆ అమ్మాయి మాత్రం శివ కార్తికేయన్ ని ప్రేమించలేదట.అలా వన్ సైడ్ లవ్ చేసిన శివ కార్తికేయన్ లవ్ విఫలమైందట.ఎందుకంటే ఆ అమ్మాయి తన లవర్ తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.ఇక ఇక్కడ విచిత్రమైన మ్యాటర్ ఏంటంటే.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది వేరొకడిని.. గతంలో తిరిగింది మరొకరితో. అలా ముందు ఒకడితో తిరిగి ఆ తర్వాత మరొకడిని పెళ్లి చేసుకుందట.

ఈ విషయం తెలిసిన శివ కార్తికేయన్ ఆ అమ్మాయి నాకు నాకు పడకపోతే ఏం కాదు కానీ మొదటి ప్రియుడికి కూడా హ్యాండ్ ఇచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట.అయితే తన జీవితంలో ఉన్న ఫస్ట్ ప్రేమ ఇదేనని ఆ తర్వాత ఆర్తిని పెళ్లి చేసుకున్నట్టు శివ కార్తికేయన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(Siva Karthikeyan)