Skin tips: వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపించాలంటే ఈ పుడ్స్ ట్రై చేయండి. కొన్ని ఫుడ్స్ తీసుకుండే వయసు పెరిగిన అందంగా కనిపించే అవకాశం ఉంది.
Skin tips: Do you want to look younger as you age
సాల్మాన్ చేపలు తింటే వాటిలోని ఒమేగా 3 ఆమ్లాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. పాలకూరలోని విటమిన్లు, ఖనిజాలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. చర్మం అందంగా కనిపించేలాగా చేస్తుంది. వాల్నట్స్ చర్మాన్ని మరింత తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.
Alson Read: Jyothi: వాళ్ల కోరిక తీర్చలేదని నాపై పగబట్టారు.. పేర్లతో సహా బయట పెట్టిన నటి జ్యోతి.?
మచ్చలు రాకుండా కాపాడుతాయి. బీన్స్ బడిలోని కోలెస్ట్రాల్ ను కరిగించి యవ్వనంగా ఉండేలా చేస్తాయి. బ్లూ బెర్రిస్ లోని విటమిన్స్ చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చుతాయి. టమాట లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదంపప్పులోని ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు అందాన్ని పెంచుతాయి. ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. మీరు కూడా ఈ ఆహారాన్ని తిని చర్మాన్ని మరింత అందంగా ఉంచుకోండి. ఈ ఫుడ్ చర్మం అందంగా ఉంచటం లో సహాయపడుతుంది.(Skin tips)