Sneha Reddy: బన్నీ భార్య స్నేహారెడ్డికి అత్త అలాంటి కండిషన్ పెట్టిందా..వెంటనే ఇద్దరితో.?
Sneha Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అల్లు అర్జున్ స్నేహరెడ్డి దంపతులు మొదటి స్థానంలో ఉంటారని.. అల్లుఅర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్నేహ రెడ్డి మాత్రం భర్తకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ తన పని తాను చూసుకుంటుంది.. అలాంటి స్నేహారెడ్డి మొదటి నుంచి చాలా చురుకుగా, స్టైలిష్ గా ఉంటుంది.. ఆమెకు మోడ్రన్ గా ఉండడం అంటే ఇష్టం..

Sneha Reddy aunt put such a condition
అయితే మొదట్లో అల్లు అరవింద్ భార్య అల్లు అర్జున్ తల్లి స్నేహరెడ్డిని చూసిన సమయంలో కాస్త అనుమాన పడిందట.. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా కండిషన్ ఒప్పుకోవాలని ఒక పెద్ద మెలిక పెట్టిందట..అది ఏంటో చూద్దాం.. స్నేహరెడ్డి అల్లు అర్జున్ అన్యోన్యంగా జీవిస్తూ పదిమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటున్నారు.. ఆమె ఎంత స్టైల్ గా ఉన్నా కానీ భర్త అడుగుజాడల్లో మాత్రమే నడుస్తుంది.. అంతేకాదు కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తుంది..(Sneha Reddy)
Also Read: Anil Ravipudi: కత్తిలాంటి ఫిగర్ పై కన్నేసిన అనిల్ రావిపూడి.. వచ్చే జన్మలో ఆమెలాగే..?
అయితే వీరి పెళ్లికి ముందు అత్త ఒక కండిషన్ పెట్టింది. పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనాలని చెప్పిందట. దీనికి స్నేహరెడ్డి కూడా తల ఊపడంతో వీరి పెళ్లి భాజలు వెంటనే మోగిపోయాయి.. స్నేహరెడ్డి మీద పిల్లల విషయంలో అంతా అనుమానపడడానికి ప్రధాన కారణం ప్రస్తుత జనరేషన్ లో చాలామంది అమ్మాయిలు వివాహం అయిన తర్వాత కొన్ని ఏళ్లపాటు పిల్లల్ని కనడం లేదు.. కానీ స్నేహారెడ్డిని చూస్తే ఆ విధంగానే అత్తకు అనిపించిందట..

ఈమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుందా లేదా అని ముందుగా టెస్ట్ చేసి, ఆ తర్వాత తన కొడుకుతో పెళ్లికి ఒప్పుకుందట.. స్నేహరెడ్డి కూడా అత్త పెట్టిన కండిషన్లు ఒప్పుకొని ఒక మగ బిడ్డకు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి తన కుటుంబంతో హ్యాపీగా జీవిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మంచి జోరు మీద ఉందని చెప్పవచ్చు..(Sneha Reddy)