Sobhita: సమంత లాగే చైతూని టార్చర్ చేస్తున్న శోభిత.. అక్కినేని ఇంట్లో చిచ్చు.?
Sobhita: సమంతలాగే శోభిత కూడా నాగచైతన్య ని టార్చర్ చేస్తుందా.. అక్కినేని ఇంట్లో కొత్త పంచాయితీ మొదలైందా..ఇంతకీ అక్కినేని శోభిత చేస్తున్న టార్చర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత ధూళిపాళ్ల కాస్త శోభిత అక్కినేనిగా మారిపోయింది.. చైతూని పెళ్లి చేసుకున్నాక శోభిత జీవితం మరింత మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీలో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ ఒకటి కాబట్టి వీరి ఫ్యామిలీలో అడుగుపెట్టిన శోభిత కూడా ఆ గౌరవం దక్కుతుంది.
Sobhita is torturing Chaitu like Samantha
ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ పెద్ద కోడలుగా శోభిత అడుగుపెట్టడంతో ఆమెకు సమాజంలో మరింత గౌరవం పెరిగిపోయింది. అంతే కాదు ఎప్పుడైతే నాగచైతన్యతో పెళ్లి అని వార్తలు వచ్చాయో అప్పటినుండి శోభిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి శోభిత హనీమూన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ( Sobhita)
Also Read: Lasya: గ్లామర్ కే గ్లామర్ అద్దిన మల్లి సీరియల్ బ్యూటీ లాస్య.. పిక్స్ వైరల్!!
శోభిత సమంత లాగే ప్రవర్తిస్తూ అక్కినేని ఫ్యామిలీలో కొత్త చిచ్చు పుట్టించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఏంటయ్యా అంటే..శోభిత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగు పెట్టాక అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటున్నారట. అయితే పెళ్లయి కనీసం రెండు నెలలు కూడా కాకముందే శోభిత నాగచైతన్య వేరు కాపురం పెడదామని టార్చర్ చేస్తుందట.
అయితే నాగచైతన్య దీనికి ఒప్పుకోకపోవడంతో శోభిత పదేపదే ఆ విషయం గురించే ప్రస్తావిస్తూ టార్చర్ చేస్తుందట. అయితే ఈ విషయం నాగార్జున కూడా తెలిసి ఓకే మీ ఇష్టం వేరుగా ఉంటే ఉండండి మీ ఫ్రీడమ్ కి నేను అడ్డుపడను అన్నట్లుగా సంకేతం ఇచ్చేసారట. దీంతో నాగ చైతన్య శోభిత కొత్త ఫ్లాట్ వెతికే పనిలో పడ్డారట.( Sobhita)