Sobhita: సెక్సీ యాంగిల్స్ లో శోభిత కం**మ్ యాడ్.. ఈ వీడియో చూస్తే తట్టుకోలేరు.?


Sobhita Raveer Singh add

Sobhita: శోభిత పెళ్లైనప్పటి నుండి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఈమె ఘాటుగా స్పందించలేదు. ఒకవేళ ఘాటుగా రియాక్ట్ అయినా కూడా ఆమెపై మరిన్ని నెగిటివ్ కామెంట్లు వస్తాయి. అయితే గతంలో శోభిత చేసిన కొన్ని సినిమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీ పరువు తీస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sobhita Raveer Singh add

కానీ సినిమాలో హీరోయిన్ అనగానే అన్ని రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అన్నింటికీ మొహమాట పడితే హీరోయిన్ అవ్వలేరు. అలా శోభిత కూడా ఎన్నో బోల్డ్ పాత్రలో నటించింది. అయితే గతంలో శోభిత నాగచైతన్యతో పరిచయం కాకముందు ఒక కండోమ్ యాడ్ లో కనిపించింది.అయితే అప్పటి యాడ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. (Sobhita)

Also Read: Manchu Vishnu: 200 కోట్లు ఇచ్చి ఆస్కార్.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుపై మంచు విష్ణు కాంట్రవర్సీ కామెంట్స్.?

శోభిత రణ్వీర్ సింగ్ ఇద్దరు కలిసి కండోమ్ యాడ్ లో కనిపించారు. ఈ యాడ్ లో శోభిత ఎన్నో సెక్సీ సెక్సీ ఫోజులు చూపిస్తూ కనిపిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అది యాడ్ లా లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ఈ వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Sobhita Raveer Singh add

అక్కినేని ఫ్యామిలీ పరువు తీసింది అంటూ కొంతమంది అంటే ఇంకొంతమంది ఏమో ఆమె సినీ లైఫ్ లో భాగంగా ఆ యాడ్ చేసింది.అందులో తప్పేముంది.ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో రకాల వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం రన్వీర్ సింగ్ శోభితలకు సంబంధించిన ఈ కండోమ్ యాడ్ మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.(Sobhita)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *