Soundarya died because of what Mohan Babu did

Soundarya: ఏంటి మోహన్ బాబు ఆ పని చేయకుంటే సౌందర్య నిజంగానే బతికి ఉండేదా..ఆ దర్శకుడు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది.. ఇంతకీ మోహన్ బాబు చేసిన ఆ పని ఏంటి సౌందర్య ఎలా బతికేది అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. సౌందర్య.. ఈమె మరణం ఒక మర్చిపోలేని విషయం. ఈమె మరణించి ఇన్ని రోజులైనా కూడా ఈమెకు ఇండస్ట్రీలో ఉన్న ఆదరణ తగ్గలేదు.

Soundarya died because of what Mohan Babu did

ఇప్పటికి కూడా ఎంతోమంది హీరోలకు ఈమె ఫేవరెట్ హీరోయిన్.అయితే అలాంటి సౌందర్య రాజకీయ ప్రచారం కోసం హెలికాప్టర్లో వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.. అయితే ఈమె మరణం పై ఇప్పటికే ఎంతోమంది స్పందించారు. ఇక రీసెంట్ గా సౌందర్య తో పనిచేసిన డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ సంచలన విషయం చెప్పారు. (Soundarya)

Also Read: Sai Pallavi: ఆ హీరోని అన్నయ్యా అని పిలిచి గాలి తీసేసిన సాయి పల్లవి.?

ఆయన మాట్లాడుతూ.. నేను మోహన్ బాబు సౌందర్యలతో శివశంకర్ సినిమా చేస్తున్న సమయంలో సౌందర్య కి ఎన్నికల ప్రచారంలోకి రావాలని పిలుపు వచ్చింది.అయితే ఆ సమయంలో మోహన్ బాబు తన సినిమాలో చేసే ఎవరికి కూడా హాలిడేస్ ఇచ్చేవారు కాదు. కానీ సౌందర్య మాత్రం అడగడంతోనే హాలిడే ఇచ్చేశారు.

Soundarya died because of what Mohan Babu did

ఆరోజు మోహన్ బాబు హాలిడే ఇవ్వకపోయినా బాగుండేది.ఆయన హాలిడే ఇవ్వడం వల్ల సౌందర్య రాజకీయా ప్రచారం కోసం వెళ్లి మరణించింది.ఇక సౌందర్య మరణించాక షూటింగ్లో ఇబ్బంది ఏర్పడి శివ శంకర్ మూవీ కూడా సరిగ్గా ఆడలేదు అంటూ డైరెక్టర్ రాజేంద్ర సంచలన కామెంట్స్ చేశారు.(Soundarya)