Srikanth Addala: నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. రహస్యాలు బయటపెట్టిన హీరో.?

Srikanth Addala: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ మీద ఉన్నటువంటి డైరెక్టర్లు శ్రీకాంత్ అడ్డాల ఒకరు.. ఈయన తీసిన చాలా చిత్రాలు అద్భుతమైన హిట్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. అలాంటి శ్రీకాంత్ అడ్డాల కేవలం సినిమాల్లోనే కాకుండా ఎఫైర్ల విషయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్న ఈయన తన భార్యను కాదని మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఆమెతోనే గడుపుతున్నారట. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Srikanth Addala affair with the actress
అయితే శ్రీకాంత్ అడ్డాల ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసే ఒక వ్యక్తి తన కుటుంబానికి అన్యాయం జరగకూడదని భావించి ఈ విషయాన్ని కాస్త తన భార్యకు తెలిసేలా చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన డైరెక్టర్ భార్య సూసైడ్ కూడా చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ ఎవరయ్యా అంటే కోలీవుడ్ నటి ప్రియా.. ఈమె మోజులో పడ్డ శ్రీకాంత్ అడ్డాల తన భార్యను పక్కన పెట్టేసి పూర్తిగా చెన్నైలోనే ఉంటూ ప్రేమ విహారం చేస్తున్నారట. (Srikanth Addala)
Also Read; Bhavana: వేరే హీరోతో ఎఫైర్..భర్తకు విడాకులు ఇవ్వబోతున్న శ్రీకాంత్ హీరోయిన్.?
అయితే ఇదే విషయంపై తాజాగా ఒక స్టార్ హీరోకు ప్రశ్న ఎదురయింది.. తమిళ స్టార్ హీరో అయినటువంటి పార్తిబన్ ప్రియాను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. దీంతో ఆమె గురించి ఈయనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో ప్రియా గురించి ప్రశ్న అడిగారట. శ్రీకాంత్ అడ్డాలతో ప్రియా లవ్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నది నిజమేనా అని అడిగారట. దీంతో పార్థిబన్ ఈ మెసేజ్ నా ఫోన్ కు కూడా వచ్చింది. అంతేకాదు కొంతమంది నన్ను పర్సనల్ గా కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు..

కానీ ప్రియ నాకు ప్రస్తుతం టచ్ లో లేదు. ఆమె హీరోయిన్ గా సినిమాల్లో దూసుకుపోతోంది. ఇదే తరుణంలో ఇలాంటి రూమర్స్ రావడంతో ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది..ఇందులో నిజ నిజాలు ఏంటో తెలియకుండా కొంతమంది వార్తలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీనివల్ల కుటుంబాలు నాశనం అవ్వడమే కాకుండా ప్రియా కెరియర్ కూడా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందులో నిజం ఉన్న ప్రియా తన కెరీర్ గురించి ఆలోచించి ముందుకు వెళ్లాలని పార్థిబన్ అడ్వైస్ ఇచ్చారు.(Srikanth Addala)