Black Rice: నల్ల బియ్యంతో కాన్సర్ తో పాటు 100 రోగాలు ఔట్ ?

Black Rice: ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ బియ్యంతో క్యాన్సర్ దూరం అవుతుంది. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అనే రైతు “కరుప్పు కవుని” అనే వరి పంటను పండిస్తున్నాడు. బ్లాక్ రైస్ గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగా పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం మానేశారు.

Surprising Benefits and Uses of Black Rice

ఈ బియ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయ చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు తయారు కావనే నమ్మకాలు ఉన్నాయి. చర్మ క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుందని శాస్త్రీయంగా పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. ఇతర రకాల బియ్యంతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. కరుప్పు కవుని బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టుగా వెళ్లడైంది. దీంతో గత పదేళ్లుగా ఈ వరిని విపరీతంగా పండిస్తున్నారు.

Also Read: KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ భారీ ఊరట?

అంతోసయానిన్ అనే ప్రత్యేక పిగ్మెంట్ కలిగి ఉన్న వరిని అప్పుడప్పుడు ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ బియ్యం కేజీకి రూ. 140 రూపాయలుగా విక్రయిస్తున్న రైతు విజయ్ కుమార్ రైతన్నలు మరిచిన ఒకప్పటి వరిని ఇప్పుడు పండిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. Black Rice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *