Meenakshi: బాలకృష్ణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మీనాక్షి చౌదరి!!
Meenakshi: సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి విశేష ప్రయత్నాలు చేస్తుండగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మీనాక్షి చౌదరి ఇటీవల బాలకృష్ణ టాక్ షోలో పాల్గొని తన అనుభవాలను పంచుకుంది. మీనాక్షి చౌదరి బాలకృష్ణ పట్ల తన అభిమానం వ్యక్తం చేస్తూ, ఆయన గురించి…