
నిమ్మకాయ..నీకెందుకు భయం? మూఢనమ్మకాలపై కొత్త సినిమా!!
Lemon Benefits థీమ్‌తో రూపొందుతున్న ‘నిమ్మకాయ..నీకెందుకు భయం’ చిత్రం మూఢనమ్మకాలపై అవగాహన పెంచే సందేశాత్మక వినోదంగా రూపుదిద్దుకుంటోంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత, సుమన్, ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.



