10 by-elections to be held simultaneously in Telangana

Telangana: తెలంగాణలో ఒకేసారి 10 ఉప ఎన్నికలు..?

Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 10 ఉప ఎన్నికలు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణలో ఉప ఎన్నికలు గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ముగ్గురికి వేటు తప్పదని అందరూ అనుకున్నారు. 10 by-elections to be held simultaneously in Telangana అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మరో 7 మంది…

Read More