10 percent of Pushpa 2 collections to Sriteja family

Pushpa 2: ‘పుష్ప 2’ కలెక్షన్లలో శ్రీతేజ ఫ్యామిలీకి 10 శాతం ?

Pushpa 2: పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు రేవతి మరణించగా… ఆమె కొడుకు శ్రీ తేజ్… ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ కుర్రాడిపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవతి కొడుకు ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని…అతని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ దేనని… వెల్లడించారు తీన్మార్ మల్లన్న. పుష్ప 2 సినిమా కలెక్షన్లలో 10% రేవతి కుటుంబానికి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. Pushpa 2 10 percent…

Read More