NZ vs Ind: ఇవాళ్టి మ్యాచ్‌ లో టీమిండియా ఓడిపోయాలని పూజలు ?

NZ vs Ind: ఛాంపియన్ స్టోరీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో గెలిచిన జట్టు… సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో ఆడబోతుంది. ఓడిపోయినట్టు దక్షిణాఫ్రికా తో రెండవ సెమీఫైనల్ లో తలపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అభిమానులు.. న్యూజిలాండ్ చేతిలో రోహిత్ శర్మ సేన ఓడిపోవాలని కోరుతున్నారు. New Zealand vs India,…

Read More