Pushpa-2: పుష్ప-2లో సుకుమార్ చేసిన 3 తప్పులు.. లేకుంటే మరో లెవల్.?

Pushpa-2: ఒకప్పుడు అల్లు అర్జున్ ని చూసి ఇండస్ట్రీలో చాలామంది నవ్వుకున్నారు. వీడి ముఖానికి హీరో అవుతాడా అని అన్నారట. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందాడు. పుష్ప సినిమా ద్వారా ఇండియా మొత్తంలో పుష్పరాజ్ అయిపోయాడు. అలా పుష్ప మొదటి పార్ట్ తో అద్భుత విజయాన్ని సాధించినటువంటి అల్లు అర్జున్, రెండో పార్ట్ తో కూడా మంచి విజయాన్ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. 3 mistakes made by Sukumar…

Read More