Wine Shop: మందుబాబులకు గుడ్ న్యూస్… గీత కులాలకు మరో 335 మద్యం దుకాణాలు ?

Wine Shop: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-26 మద్యం పాలసీలో భాగంగా గీత కులాలకు 335 మద్యం దుకాణాలను కేటాయిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలబడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 335 మద్యం షాపులను కేటాయిస్తూ అబ్కారి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రభుత్వం రాష్ట్రంలో 3,396 వైన్ షాపులకు లైసెన్సులను జారీ చేసింది. 335 more liquor shops for…

Read More