Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్ర ముప్పు.. టోర్నమెంట్ రద్దు?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు నేపథ్యంలో…. ఉగ్రవాదుల కన్ను పాకిస్తాన్ పైన పడింది. పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ చాలా మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. A fierce threat Champions Trophy 2025 అయితే ఇలాంటి నేపథ్యంలోనే… పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు కొంతమంది… కొత్త…

Read More