PV Sindhu: పీవీ సింధు దంపతుల ఆస్తులు ఎంతో తెలుసా ?
PV Sindhu: బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పీవీ సింధు నెట్వర్క్ ఎంత అనే విషయానికి వస్తే తన సంపాదన క్రికెటర్లకు ఏమాత్రం తగ్గదు. పీవీ సింధు వయసు 29 సంవత్సరాలు. డిసెంబర్ 22న పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు సాయి సింధు మూడుముళ్ల బంధం లోకి అడుగు పెట్టారు….