Venu Madhav: ఆయన వల్లే చనిపోయిన వేణుమాధవ్.. ఇన్నాళ్లకు బయటపడ్డ షాకింగ్ నిజం.?
Venu Madhav: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం మాత్రమే. కానీ బ్రహ్మానందం తర్వాత వచ్చిన కామెడీ యాక్టర్లలో మంచి పేరు సంపాదించుకున్న కమెడియన్ వేణుమాధవ్. ఇండస్ట్రీలో అందరూ కమెడియన్లు ఒక లెక్క అయితే వేణుమాధవ్ కామెడీ మరో లెక్కగా ఉండేది. అలాంటి వేణుమాధవ్ ఎన్నో కష్టాలు పడి మిమిక్రీలు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. Venu Madhav died because of him అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ ఆయనకు చేసిన…