
Aamir Khan: ఆ ఇద్దరు హీరోలు నా లైఫ్ నాశనం చేయాలని కుట్రలు చేశారు.?
Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గత కొద్ది రోజుల నుండి బీటౌన్ లో వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. దానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ మూడో పెళ్లికి రెడీ అవ్వడమే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రీసెంట్ గా తన బర్త్డే సందర్భంగా గౌరీ స్ప్రాట్ ని పరిచయం చేశారు.అయితే గత 18 నెలల నుండి ఆమెతో అమీర్ ఖాన్ రిలేషన్ లో ఉన్నారట. ఇక గౌరీకి ఆరు సంవత్సరాల బాబు…