
Aamir Khan: అమీర్ ఖాన్ ఎఫైర్ పై కూతురు ఫైర్.. కోపంతో అలాంటి పని.?
Aamir Khan: అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయిన హీరో.. అలాంటి ఈ హీరో సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ తన సొంత లైఫ్ లో మాత్రం కాస్త డిస్టబెన్స్ తో ఉన్నాడని చెప్పవచ్చు.. అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని వారితో విభేదాలు పెట్టుకొని మూడో పెళ్లికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఆయన మూడో పెళ్లి ఎవరిని చేసుకుంటున్నారు.. ఆమెతో ఉండడం అమీర్ ఖాన్ కూతురుకు ఎందుకు ఇష్టం…