Aarogyasri Services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. 10వ తేదీ నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలు నిలిపివేత!!
Aarogyasri Services: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు 10వ జనవరి నుంచి నిలిపివేయబడే అవకాశం ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు హెచ్చరిక జారీ చేశాయి. దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి గత ఏడాది కాలంగా బకాయిలు చెల్లించకపోవడమే. ప్రభుత్వంతో ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య అంగీకారాలు లేకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆసుపత్రులు, సేవలను నిలిపివేయడం దిశగా అడుగులు వేస్తున్నాయి. Aarogyasri Services in Telangana’s…