Aarti Agarwal: ఆర్తి అగర్వాల్ చివరి మాటలు.. చావుకు కారణం చెబుతూ ఎమోషనల్ అయినా అమ్మా రాజశేఖర్.?
Aarti Agarwal: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చెందాలతో ఊపు ఊపిన హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. చూడడానికి కాస్త బొద్దుగా ఉన్న అప్పట్లో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ గా మారింది. ఈమె సినిమాల్లో వస్తుంది అంటే థియేటర్లు ఫుల్ అయిపోయేవి. అలా తన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెంది అభిమానులను కలవరపరిచింది. ఆర్తి అగర్వాల్ అకస్మాత్తుగా మరణించడానికి కారణాలేంటి.. ఆ…