Abhinaya who is going to get married

Abhinaya: పెళ్లి పీటలెక్కబోతున్న అభినయ.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే.?

Abhinaya: ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు అన్ని సక్రమంగా ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఎదగలేకపోతున్నారు. కానీ ఈ నటీమని మాత్రం చాలా డిఫరెంట్. కనీసం ఆమెకు చెప్పింది వినబడదు. చెప్పడానికి మాటలు రావు అలా చెవిటి, మూగతో బాధపడుతున్నా కానీ నటనకు ఇవేవీ అడ్డం కాదని నిరూపించింది హీరోయిన్ అభినయ.. Abhinaya who is going to get married శంభో శివ శంభో అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తనదైన…

Read More