Abhinaya is going to marry a Hyderabad boy

Abhinaya: హైదరాబాద్ కుర్రాడినే పెళ్లాడబోతున్న అభినయ.. బ్యాగ్రౌండ్ గట్టిగానే.?

Abhinaya: కృషి పట్టుదల ఉండాలే కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిన అనుకున్నది సాధించే తీరుతాం.. కానీ కొంతమంది అన్ని రకాల సదుపాయాలు ఉన్న, సక్సెస్ కావడంలో మాత్రమే వెనకబడి పోతూ ఉంటారు. వారి సక్సెస్ కు ఎవరో అడ్డుపడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ మాత్రం చెవులు వినపడకపోయినా, మాట రాకపోయినా కానీ స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారుతుంది. ఇంతకీ…

Read More