
Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.?
Rana Daggubati: ఏంటి రానా దగ్గుబాటి నిజంగానే తండ్రి కాబోతున్నారా.. పెళ్లయిన 5 ఏళ్లకు గుడ్ న్యూస్ చెబుతున్నారా.. ఇంతకీ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అనే వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. రానా దగ్గుబాటి కరోనా సమయంలో అంటే 2020 ఆగస్టు 8న మిహికా బజాజ్ నీ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి కుటుంబ సభ్యుల మధ్యలో చాలా గ్రాండ్ గా జరిగింది. కరోనా సమయం కావడంతో వీరి పెళ్లికి చాలా…