Abhishek Sharma: దుమ్ములేపిన SRH డేంజర్ బ్యాటర్.. 28 బంతుల్లో సెంచరీ ?
Abhishek Sharma: హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా… చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ… గత సీజన్లో అద్భుతంగా రాణించాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా… టీమిండియాలోకి వెళ్ళాడు అభిషేక్ శర్మ. Abhishek Sharma Abhishek Sharma matches Urvil Patel, hits joint-fastest…