Abhishek Sharma: అర్ధరాత్రి 3 గంటలకు అభిషేక్ శర్మ ఆ పనులు ?

Abhishek Sharma: ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ పేరు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. ముంబైలోని వాంకడే స్టేడియం వద్ద తుఫాను సృష్టించిన తర్వాత అభిషేక్ ఫిబ్రవరి 3న సాయంత్రం 4:11 గంటలకు ఢిల్లీకి చేరుకున్నాడు. అదేరోజు సాయంత్రం అతను ఢిల్లీ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. Abhishek Sharma Mid Night Parties అక్కడ రాత్రంతా పార్టీ జరిగింది. అభిషేక్ సక్సెస్ పార్టీలో…

Read More