
Vidadala Rajini: ఏ క్షణమైనా విడదల రజిని అరెస్ట్ ?
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసిపి నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. పాత కేసులు తిరగేసి… ఒక్కొక్కరిని బొక్కలో వేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది వైసిపి కీలక నేతలను జైలుకు పంపింది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి విడుదల రజిని పై ఏసీబీ కేసు నమోదు అయింది. ACB Case on Vidadala Rajini Nara Lokesh: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ప్లెక్సీ…