Marco OTT: ఒటీటీ లోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో.. ఎప్పుడంటే?
Marco OTT: ‘మార్కో’ సినిమా ఓటీటీకి రెడీ! కేవలం 30 కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం, థియేటర్లలో సంచలనం సృష్టించి, 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హనీఫ్ అడెని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న ఈ చిత్రం, OTT ప్రేక్షకులను కూడా అలాగే అలరించే అవకాశం ఉంది. Action Thriller Marco to Release on Netflix డిసెంబర్ 20న విడుదలైన ‘మార్కో’…