Toxic Movie: టాక్సిక్ లో ఇద్దరు హీరోయిన్ లతో యష్ రొమాన్స్!!
Toxic Movie: పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ “కేజీఎఫ్” తర్వాత, యష్ తన తదుపరి చిత్రంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాడు. అంతకుముందు అనేక సినిమాలపై ఆలోచన చేసిన ఆయన, “టాక్సిక్” అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రగ్ మాఫియా నేపథ్యంతో తెరకెక్కే ఈ చిత్రం టీజర్ ద్వారా యష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ తరహాలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది, మరియు యష్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు….